
జనం న్యూస్ జూలై 4 అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం మునికిపల్లి గ్రామం మునసబు మెరకకు చెందిన అడబాల ఆదినారాయణమ్మ గురువారం సాయంత్రం మృతి చెందారు. వారి వయసు తొంభై సంవత్సరాలు.అడబాల ఆదినారాయణమ్మకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులు అడబాల వెంకటసుబారావు, అడబాల సూరిబాబు, అడబాల సత్యనారాయణ. కుమార్తెలు విజయలక్ష్మి, రాజకుమారి. మనవలు, మనవరాళ్లు ఉన్నారు.ఆమె మృతి పట్ల బంధుమిత్రులు, గ్రామస్తులు సంతాపం తెలియజేశారు.