
జనం న్యూస్ 03/09/2026 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఅమలాపురం: అమలాపురం పట్టణంలో లక్ష్మీ శ్రీకర హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవ ఆహ్వాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అమలాపురం అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ పాల్గొన్నారు.వారితో పాటు రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, రాష్ట్ర మున్సిపల్ కార్యదర్శి గొవ్వల రాజేష్, నియోజకవర్గ బూత్ వింగ్ అధ్యక్షులు తిక్క ప్రసాద్, దొమ్మేటి రాము, జిల్లా యువజన విభాగ కార్యదర్శి దొంగ బాలాజీ, తిక్క బాబీ, కుంచె స్వామి, ఒగురి విజయ్, కుంచె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు