
జనం న్యూస్ ఆగస్టు 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం అరకు నియోజకవర్గ పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా గన్నెల గ్రామంలో ఎలిపెడ్ వద్ద తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అరకు పరిశీలకులు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. గన్నెల గ్రామాలలో సంజీవని ప్రాజెక్టు, ఆరోగ్య రథాలను ప్రారంభించడానికి విచ్చేసారని నాగ జగదీష్ తెలిపారు