
జనం న్యూస్ 3 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు మండలం మంతపురి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించారు.గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి గ్రామంలో ప్రధాన మౌలిక సమస్యలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందరికీ అందే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.18 సంవత్సరలు నిండకుండా అమ్మాయిలకు పెళ్లిళ్లు చేస్తున్నారని అలా చేయడం నెరమన్నారు.మన అమ్మాయిల భవిష్యత్ బాగుండాలంటే 18సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లిళ్లు జరపాలని అవగాహన కల్పించారు. పాల్గొన్నవారు సంబంధిత ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు