
జనం న్యూస్ జూలై 10, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని పరిగి మండలంలోని తొండపల్లి గ్రామంలో కురువ సునీత వెంకటయ్య నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొని ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్న గారి పరశురాం రెడ్డి , ఈ కార్యక్రమంలో పరిగి ఎంపీడీవో హరి ప్రియ రెడ్డి , హౌసింగ్ ఏఈ రోజా, పరిగి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శశిధర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు జగన్, గణేష్, సందీప్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.