
జనం న్యూస్ మోహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ బ్యూరో ఇంచార్జ్ తేదీ 28-08-2026సందర్బంగా నా తరపున చిన్న చిరు కానుక పంపించడం జరిగింది15 వ వార్డులో ఉన్న నా ఆడపడుచులు నా రక్త సంబంధికులు కాకపోయినా వారందరు నా తోబుట్టువులతో సమానం కాబట్టి ఈరోజు రాఖీ బంధన్ సందర్బంగా మీకు మీ కుటుంబ సభ్యులకు పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో వున్నా ఆడపడుచులందరికి పేరు పేరున రక్షా బంధన్ పండగ శుభాకాంక్షలు జోగిపేట మున్సిపాలిటీ 15వ వార్డు పరిధిలో మున్సిపల్ వైస్ చైర్మన్ చిట్టిబాబు ఆధ్వర్యంలో ఇంటింటికీ స్వీట్ బాక్సుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. వార్డులోని ప్రతీ ఇంటికీ నేరుగా వెళ్లి ప్రజలకు తీపి పదార్థాల (స్వీట్) బాక్సులను అందజేశారు. మైనార్టీ యూత్ లీడర్ చోటు ఖాన్ అడ్డు వీరేశం శ్రీశైలం అధికారులు పాల్గొన్నారు