
జనం న్యూస్ జూన్ 09. 06. 2026 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జర సంఘం మండల్ గినియార్పల్లి గ్రామం ల99రోజుల కార్యాచరణ లో భగంగా మరియు ప్రత్యేక గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ కార్య క్రమాములో గ్రామ సర్పంచ్ కుమ్మరి రాజేశ్వరి గోపాల్ గారు, మరియు పంచాయితీ కార్యదర్శిN రాజు గ్రామ ప్రత్యేక అధికారి మౌనిక మేడమ్ గారు, వ్యవసాయ AEO సంధ్య గారు, గ్రామ GPO నవీన గారు,వైద్య అధికారి ,ఉప సర్పంచ్ యాసీన్ అలీ, వార్డు సభ్యులు MD నయీముద్దీన్, గొల్ల శాంతమ్మ,బక్కారెడ్డి దత్తురెడ్డి, మేతేరి ఎల్లప్ప , NREGS FA జర్నయ్య, రేషన్ డీలర్ లియాఖత్ అలీ,ఆశా వర్కర్ రాజేశ్వరి బి.ఎల్.ఓ &అంగన్వాడీ టీచర్ అరుణ, మాజీ సర్పంచ్ జె నర్సిహారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సమద్ పాషా గ్రామప్రజలు పల్గొనడం జరిగింది