
జనం న్యూస్ జూన్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లె గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గుండెకారి శ్రీనివాస్ కి సన్మానించారు హుస్సేన్ పల్లి గ్రామంలోని సర్పంచ్ ఉప సర్పంచ్ మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్లు సభ్యులు ఉపాధి హామీ కార్మికులు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు గత 15 సంవత్సరాల నుండి. ఫీల్డ్ అసిస్టెంట్ గుండెకారి శ్రీనివాసు వందకు వందశాతం పనులు చేయించడంలో హుస్సేన్ పల్లె ఉపాధి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హుస్సేన్ పల్లె సర్పంచ్ ఎడ్ల స్వరూప సుధాకర్ రావు పాలకవర్గ సభ్యులు 10 హామీ టి ఏ గౌతమ్ వార్డు సభ్యులు లాడే రాణి మాధవి వజీర్ విజయ కుడి తల శ్రీనివాస్. రాయరాకుల మొగిలి. ఉపాధి హామీ మేటీలు వేణు బాబురావు గ్రామంలోని పెద్దలందరూ తదితరులు పాల్గొన్నారు…..