
జనం న్యూస్ జూన్ 23 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ పరిధిలో అమలాపురం కాపు కళ్యాణ మండపంలో నిన్న జరిగిన అమలాపురం పార్లమెంట్ విజయోత్సవ సభను విజయవంతం చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలు, మరియు ఈ విజయోత్ససభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు కింజరాపు అచ్చెనాయుడు గారికి, రాష్ట్ర కార్మికశాఖా మాత్యులు వాసంశెట్టి సుభాష్ గారికి మరియు అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఎన్ డి ఏ కూటమి శాసనసభ్యులుకు, శాసనమండలి సభ్యులుకు, నియోజకవర్గ ఇంచార్జ్లుకు, నియోజకవర్గ కో కన్వినర్లకు మరియు ప్రభుత్వ అధికారులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు. అలాగే రెండేళ్లు టిడిపి అభివృద్ధి సమావేశానికి ప్రభుత్వం తరుపున సహకరించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల కు కృతజ్ఞతలు తెలిపిన టిడిపి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుత్తుల సాయి, గంధం పల్లంరాజు