
జనం న్యూస్ మే:23 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం రూరల్ మండలం సవరపాలెం నుంచి వన్నె చింతలపూడి పాత చిన్న వంతెనతీసివేసి అదే ప్లేస్ లో భారీ కొత్తది పెద్దదివంతెన వేయుటకు ఎమ్మెల్యే వారు శాంక్షన్ చేశారని తెలియ వచ్చింది కావున సవరపాలెం ఇరవై కుటుంబాలుఈ కొత్త వంతెన వలన రోడ్డు మీద పడుదురు రెక్కాడితే గాని డొక్కాడని ఈ కుటుంబ సభ్యులు ఏమి చేయాలో పాలు పోక లబోదిబోమంటున్నారు కావున ఈ 20 కుటుంబాలు దృష్టిలో పెట్టుకుని స్థానిక శాసనసభ్యులుఈ కొత్త వంతెన సవరపాలెం చింతల వద్ద ఏర్పాటు చేయవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు గతంలో రెండవసారి ఎమ్మెల్యే అయిన తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ఎజేవి బి.మహేశ్వరరావు సవరపాలెం చింతల దగ్గరఈ వంతెన శాంక్షన్ చేయించి యున్నారు కావున ఈ విషయం దృష్టిలో పెట్టుకునిఈ వంతెన వలన ఉప్పు చెరువు గట్టు. వన్నెచింతల పూడి .తాండవ వల్లి మీదుగా అమలాపురం వెళ్ళుటకు రైతులకు మరియు ప్రజలకు ఉపయోగపడునని గ్రామస్తులు కోరుకుంటున్నారు దయవుంచి ఈ వంతెన చింతల వద్ద ఏర్పాటు చేయవలసిందిగా ఉప్పు చెరువు గట్టు ప్రజలు మరియు సవరపాలెం ప్రజలు ఎమ్మెల్యే గారిని ప్రార్థించికోరుతున్నారు మా 20 కుటుంబాలు ఈదిన పడకుండా చూడాలని సవర్పాలెం గ్రామస్తులు కోరుతున్నారు ఈపాత వంతెన దగ్గర కొత్త వంతెన కడితే ఎస్ యానం ఓఎన్జిసి భారీ వాహనాలు వలనమాకు గ్రామ ప్రజలకు ప్రాణహాని ఉండును అమలాపురం నుండి ఎస్ యానం ఓఎన్జిసి వాహనాలు వెళ్లడానికి ఇంకో మార్గం లేదు కావున ఈవిషయం దృష్టిలో పెట్టుకొని ఈ వంతెన చింతల దగ్గర ఏర్పాటు చేయవలసిందిగా గతంలో చల్లపల్లిలో ఒకరికి రెండు కాళ్ళ మీదనుంచి ఓఎన్జిసి భారీ వాహనం వెళ్ళినది వెంటనే అతను చనిపోయి నాడు కావున ఈ విషయం దృష్టిలో పెట్టుకొని మీరుసవర్పాలెం గ్రామస్తులకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నారు