
జనం న్యూస్ జులై 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో యాదవ కుల సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
ఐదు సంవత్సరాలు ఒక సారి ఎన్నికల్లో అందరూ కలిసి అధ్యక్షులు గాబత్తిని చిన్న తిరుపతి ఉపాధ్యక్షులుగా బొంతల రవి ప్రధాన కార్యదర్శ గా బొంతల కనకమల్లు కార్యదర్శి గా కన్నెపిల్ల రమేష్ మెంబర్లుగాబోంతల నాగరాజు
కొడారీ మహేష్బొంతల శ్రీను , పెరుగు చందు, గొల్ల చిన్న కుమార్ స్వామి ఎన్నుకోబడ్డారు. ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డ బత్తినీ చిన్నా తిరుపతి కులసంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో యాదవ సంఘం పెద్దమనుషులు సభ్యులు పాల్గొన్నారు…..