
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు జూన్ 19 2026 లో గల భారత జాతీయ కాంగ్రెస్ అగ్ర నాయకులు లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారీ జన్మదిన వేడుకలు పెబ్బేరు పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు సరైన న్యాయం జరగడం లేదని యువత విషయంలో నిర్లక్ష్య వైఖరి ఉన్నదని సమాజంలో అసమానతలు తొలగిపోవాలని అనుక్షణం పోరాడే వ్యక్తి రాహుల్ గాంధీ గారు అని పార్టీ నాయకులు కొనియాడారు…ఈ కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్ సుమిత్రమ్మ మార్కెట్ చైర్మన్ ప్రమోదిని వైస్ చైర్మన్ ఎద్దుల విజయ వర్ధన్ రెడ్డి టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దయాకర్ రెడ్డి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్ కౌన్సిలర్లు జములమ్మ భాగ్యలక్ష్మి శివ పర్వీన్ షకీల్ శివ సాయి తాటికొండ కృష్ణ మాజీ సర్పంచులు సురేందర్ గౌడ్ వెంకటేష్ సాగర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డుల ఇన్చార్జులు పట్టణ మరియు మండల నాయకులు యూత్ కాంగ్రెస్ సభ్యులు అందరూ పాల్గొని కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేయడం జరిగినది.End