
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్భైర్ మే 29 2026 ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెబ్బేరు పట్టణ అధ్యక్షులుగా కొంతo దయాకర్ రెడ్డి మరియు మండల అధ్యక్షులుగా గుగ్గిళ్ళ రామిరెడ్డి గార్లను నియమించిన సందర్భంగా వనపర్తి జిల్లా మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గంధం రాజశేఖర్* గారు వారిని సన్మానించడం జరిగింది… పార్టీ పట్ల వినయ విధేయతలతో పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరడం జరిగింది.. మార్కెట్ వైస్ చైర్మన్ విజయ వర్ధన్ రెడ్డి సీనియర్ నాయకులు జగదీశ్వర్ రెడ్డి బునియాదిపురం నరేందర్ రాంపురం సత్యనారాయణ రెడ్డి బాలరాజు అయ్యవారిపల్లి కoటెస్ట్ సర్పంచ్ లక్ష్మణ్ నాయుడు నాయకులు ఆషన్న నాయుడు బాలరాజు శ్రీరంగంపూర్ రమేష్ తదితరులు అభినందనలు తెలియజేయడం జరిగినది