
జనం న్యూస్ మే15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పి ఎ సి చైర్మన్ వివేకానంద నగర్ డివిజన్ మెయిన్ రోడ్డు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి వివేకానంద చౌరస్తా వరకు సర్వీస్ రోడ్డు గురించి మిగిలపోయిన రోడ్డు గురించి ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను ఎలక్ట్రిసిటీ అధికారులను ట్రాఫిక్ పోలీస్ అధికారుల సమక్షంలో రోడ్డుపై ఉన్న పోల్స్ ను నేమ్ బోర్డులను ముందుకు వచ్చిన షెడ్లను తొలగించవలసిందిగా సూచించారు ఎమ్మెల్యే పిలుపుమేరకు షాపు ఓనర్ ముందున్న బోర్డులను పైపులను తొలగించి సర్వీస్ రోడ్డు పూర్తి చేయడానికి ఎమ్మెల్యే కి అధికారులకు సహకరిస్తామని రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో టిపిఎస్ మధుగారు ఎలక్ట్రిసిటీ ఏఈ చైతన్య ట్రాఫిక్ పోలీసులు సిఐ తిమ్మప్ప పాల్గొన్నారు ఎమ్మెల్యే సూచన మేరకు త్వరలోనే మిగిలిపోయిన రోడ్డు పనులు వెంటనే చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ కమిటీ సభ్యులు జి నర్సింగ్ రావు లక్ష్మీనారాయణ కిషోర్ జి ప్రసాద్ వెంకటేశ్వరరావు కె.వి.రావు కొండారెడ్డి డి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు అధ్యక్షులు జై పురేందర్ రెడ్డి ఎమ్మెల్యే గాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు