
జనం న్యూస్ 22 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా లో కొండాపురం గ్రామపంచాయతీ కొత్త డ్రామాకు తెరలేపిన సెక్రెటరీ శంషాద్ బేగం వార్డు నెంబర్ల అనుమతితొ తోలగించినము మేము ఆయనను పదవులొ నుంచి తొలగించలేదు *డబల్ గేమ్* పంచాయతీ వర్కర్ గా ఉపాధి కోల్పోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి అని తీవ్ర మనస్థాపానికి లోనై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డా రాజుఇప్పుడు ఏ పదవిలో నుంచి తీసివేయలేదు సెక్రెటరీ సర్పంచ్ కొత్త డ్రామా వార్డు సభ్యులు వాదన రాజు తొలగింపులో మాకు ఎలాంటి సంబంధం లేదు అని వారు ముక్తకంఠంతో చెబుతున్నారు సెక్రెటరీ సర్పంచు ఏకపక్ష నిర్ణయం ఎలా తొలగిస్తారు ఎలా అపాయింట్ చేస్తారుకార్మికులు అంటే అంత చిన్న చూపా వాళ్ల బతుకులతో చెలగాటం మంచి పద్ధతి కాదు తీర్మానాలు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం పట్ల పలువురు అనుమానాలు ఏది ఏమైనా ప్రభుత్వ అధికారులు తొలగించారా లేక విధులలోనే ఉంచారా ఏకపక్ష నిర్ణయాల తీర్మానం సంబంధించిన క్లియర్ గా చెక్ చేసి తప్పు ఎవరిది ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్