
జనం న్యూస్ ; 8 ఆగస్టు శనివారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి: వై.రమేష్; అభయాంజనేయస్వామి దేవాలయం ఆధ్వర్యంలో జరుతున్న అన్నదాన కార్యక్రమం శనివారం రోజున 48వ వారం విజయవంతంగా జరిగింది. బట్టు పుష్పలత శ్రీనివాస్ రెడ్డి ఇరవై ఐదవ వివాహ వార్షికోత్సవం సందర్బంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆదర్శవంతమైన గుర్రాలగుంది గ్రామంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. కవి, రచయిత ఉండ్రాళ్ళ రాజేశం, దుబ్బాక తిరుపతి, బట్టు శ్రీనివాస్ రెడ్డి, ఉండ్రాళ్ళ తిరుపతి, ఆకుల శ్రీనివాస్, విజేందర్ రెడ్డి, సుమేష్, సిద్దయ్య, పాపయ్య, మల్లయ్య, నరసింహరెడ్డి, ఎల్లయత, రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.