
జనం న్యూస్ జూన్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ గ్రామ సెక్రటరీ రత్నాకర్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనంతరం సెక్రటరీ రత్నాకర్ గ్రామపంచాయతీ సిబ్బందికి శాలువాతో సన్మానం చేసి వారికి యూనిఫార్మ్స్ షూస్ నిత్యవసర సరుకులు పంపిణీని చేశారు గ్రామ సెక్రటరీ రత్నాకర్ మాట్లాడుతూ మాన గ్రామ పంచాయతీ సిబ్బంది శాయంపేట గ్రామంలో పరిశుభ్రంగా ఉంచుకోవాలి లక్ష్యంతో పని సకాలంలో చేయుచున్నారని రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను కూడా తొలగించి గ్రామ శుభ్రతకు తోడ్పడినందుకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా వారికి సన్మానం చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుమన్ వార్డ్ మెంబర్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి బుజ్జన్న రవీందర్ గోరంట్ల ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిందం రవి కట్టయ్య వీరన్న మార్కండేయ రఫీ గ్రామ పంచాయతీ సిబ్బంది బసాని రమేష్ మోహన్ యాకయ్య సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు….