
జనం న్యూస్ ఆగస్టు 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రామ పంచాయతి లో టీ బీ ముక్ భారత అభియాన్ ఫేజ్ రెండు విభాగం ఎక్స్ రే స్క్రీనింగ్, టిబి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో పద్నాలుగు సంవత్సరాల పైబడిన పిల్లల నుండి అధిక అనారోగ్యానికి ప్రమాదం లో ఉన్న మద్యపానం, ప్రోగతాగడం ,వృద్ధులు, ధూమపానం, ఎచ్ ఐ వి శరీర ద్రవ్యరాశి సూచిక 18 కంటే తక్కువ(బీ ఎం ఐ), వృద్ధులు, టిబి కాంటాక్ట్ వారికి ఎక్స్ రే, తేమడ పరీక్షలు టీ బీ పై అవగాహణ కల్పించారు మొత్తం 82 మంది కి ఎక్స్ రే తీయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి శాయంపేటగ్రామ సర్పంచ్ ఉమా రవిపాల్ పాల్గొన్నారు డి టీ సీ ఓ జిల్లా టీబీ వైద్యధికారి డా. ప్రదీప్ రెడ్డి , మెడికల్ ఆఫీసర్ డా. సాయి కృష్ణ పి డి ఎం ఓ డాక్టర్ అభినందన్ , టిబి స్టాఫ్ సీనియర్ ట్రీ్మెంట్ సూపర్ వైజర్ శ్రీనివాస్, పి ఎచ్ ఎన్ శోభ రెడ్డి ఎచ్ ఈ ఓ సంపత్ నోడల్ అధికారి చలపతి రావు , సూపర్ వైజర్ సీతారాం నాయక్, సబసెంటర్ ఎ ఎన్ ఎం ఆశలు,లాబ్ టెక్నీషియన్ కృష్ణ ఎ న్ ఎమ్ లు, రేడియో గ్రాఫర్ లు మహేష్, సదానందం , ఆశా వర్కర్లు పాల్గొన్నారు….