
జనం న్యూస్ ఆగస్టు 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం టీబీ ముక్ భారత అభియాన్ ఫేజ్ 2 భాగంగా మండలం లోని కాట్రాపల్లి గ్రామ పంచాయతి లో ఎక్స్రే స్క్రీనింగ్, టిబి శిబిరం నిర్వహించారు దీనిలో పద్నాలుగు సంవత్సరాల పైబడిన పిల్లల నుండి అధిక అనారోగ్యానికి ప్రమాదం లో ఉన్న మద్యపానం, ప్రోగతాగడం ,వృద్ధులు,ధూమపానం, ఎచ్ ఐ వి శరీర ద్రవ్యరాశి సూచిక 18 కంటే తక్కువ(బి ఎం ఐ), వృద్ధులు, టిబి కాంటాక్ట్ వారికి ఎక్స్రే తేమడ పరీక్షలు టిబి పై అవగాహణ కల్పించారు ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా డీ టీ సీ ఓ జిల్లా టీబీ వైద్యధికారి డా. ప్రదీప్ రెడ్డి , మెడికల్ ఆఫీసర్ డా. సాయ కృష్ణ పీ డి ఎం ఓ డాక్టర్ విద్య శ్రీ ,సీ ఎచ్ ఓ మాధవరెడ్డి, సీ ఎచ్ ఓ ప్రేమలత, టిబి స్టాఫ్ సీనియర్ ట్రీ్మెంట్ సూపర్ వైజర్ శ్రీనివాస్, నోడల్ అధికారి చలపతి రావు , సూపర్ వైజర్ సీతారాం నాయక్,లాబ్ టెక్నీషియన్ కృష్ణ ఎ న్ ఎమ్ లు, రేడియో గ్రాఫర్ లు మహేష్, సదానందం , ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు….