
జనం న్యూస్ సెప్టెంబర్ 5 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ దినోత్సవంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్ అంగన్వాడి టీచర్స్ శశికళ యాదమ్మ ప్రీ ప్రైమరీ ఇన్స్పెక్టర్ మమత ఆయా అనిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు