
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ సెప్టెంబర్ 06 పెబ్బేరు:వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ పరిధిలోని మహా భూపాల్ రంగ సముద్రంలోనీ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది అటుగా వెళుతున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు మృత దేహాన్ని బయటకు తీయించి పరిశీలిస్తున్నారు ప్రమదవశాత్తు జరిగిందా అనే కోణంపై వివరాలు సేకరిస్తున్నారు మృతుడి వివరాలు తెలియ రాలేదని అన్నారు.