
జనం న్యూస్ 07 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్పర్సన్ గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరిత తిరుపతయ్య గట్టు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి నివేదిక బస్సు యాత్రకు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు యువజన నాయకులు, మహిళలు రైతులు మరియు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో సరిత తిరుపతయ్య పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా సరిత తిరుపతయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రైతులు మహిళలు యువత కార్మికులు నిరుపేద కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ఇంటింటికీ చేర్చడమే ప్రజా పాలన - ప్రగతి నివేదిక బస్సు యాత్ర ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడం, అభివృద్ధి ఫలాలను ప్రతి కుటుంబానికి చేరవేయడంలో ఈ యాత్ర కీలక పాత్ర పోషిస్తోందన్నారు గద్వాల నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి అందిస్తున్న ఆదరణ చూస్తుంటే, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందేలా కృషి చేస్తామని తెలిపారు.ప్రజల ఆశయాల సాధన, గద్వాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని శ్రీమతి సరిత తిరుపతయ్య స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజీవ్ రెడ్డి డీసీసీబీ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గద్వాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శంకర్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆర్, తిరుమలేష్ ఓబీసీసీ మాజీ చైర్మన్ నల్ల రెడ్డి గట్టు కృష్ణమూర్తి సత్యనారాయణబ్లాక్ కాంగ్రెస్ మాబాషా గౌస్ వరలక్ష్మి మహిళా కాంగ్రెస్, డి ర్ శ్రీధర్,డీసీసీ జనరల్ సెక్రటరీ శెట్టి ఆత్మకూరు లక్ష్మన్న ,పెద్దపల్లి సర్పంచ్ శిరీష రాజశేఖర్ రెడ్డి యస్ సెల్ అధ్యక్షులు దినేష్, డీసీసీ సభ్యులు,మండల అధ్యక్షులు సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జనసంద్రంగా మారిన గట్టు మండల కేంద్రం ప్రజా పాలన - ప్రగతి నివేదిక బస్సు యాత్రకు విశేష స్పందన నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్పర్సన్ గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరిత తిరుపతయ్య గట్టు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన - ప్రగతి నివేదిక బస్సు యాత్రకు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళలు, రైతులు మరియు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో సరిత తిరుపతయ్య పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారుఈ సందర్భంగా సరిత తిరుపతయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రైతులు, మహిళలు యువత, కార్మికులు నిరుపేద కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ఇంటింటికీ చేర్చడమే ప్రజా పాలన ప్రగతి నివేదిక బస్సు యాత్ర ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడం, అభివృద్ధి ఫలాలను ప్రతి కుటుంబానికి చేరవేయడంలో ఈ యాత్ర కీలక పాత్ర పోషిస్తోందన్నారు.గద్వాల నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి అందిస్తున్న ఆదరణ చూస్తుంటే, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందేలా కృషి చేస్తామని తెలిపారు.ప్రజల ఆశయాల సాధన గద్వాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని సరిత తిరుపతయ్య స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజీవ్ రెడ్డి డీసీసీబీ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గద్వాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శంకర్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆర్ తిరుమలేష్ ఓబీసీసీ మాజీ చైర్మన్ నల్ల రెడ్డి గట్టు కృష్ణమూర్తి, సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ మాబాషా గౌస్ వరలక్ష్మి మహిళా కాంగ్రెస్ డి ర్ శ్రీధర్ డీసీసీ జనరల్ సెక్రటరీ శెట్టి ఆత్మకూరు లక్ష్మన్న ,పెద్దపల్లి సర్పంచ్ శిరీష రాజశేఖర్ రెడ్డి యస్ సెల్ అధ్యక్షులు దినేష్, డీసీసీ సభ్యులు మండల అధ్యక్షులు సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు