
జుక్కల్ ఆగస్టు 5 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం ఎడంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ పడంపల్లి యందు జలసిరి పథకంలో భాగంగా సర్పంచ్ వాగు మారి విజయకుమారి సంజీవ్ కుమార్ అధ్యక్షతన 5ఎస్పీ మోటర్ పంప్ దగ్గర రీఛార్జిపేట్ నిర్మించడం కొరకు భూమి పూజ చేశారు . ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గం సభ్యులు మరియు పంచాయతీ కార్యదర్శి గంగాధర్ ఫీల్డ్ అసిస్టెంట్ సిద్దయ్యప్ప స్వామి శివరాజ్ సార్ వీరభద్ర మాలి పటేల్ హనుమంతరావు వినయ్ కుమార్ మారుతి మొగులాజి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది