
*కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తకు గుర్తించాలి ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి కాదు* *
*సన్మానాలు చేయడం ఉద్యమం నుండి పనిచేస్తున్న నిజమైన*
*కార్యకర్తలు ఎందుకు గుర్తించడం లేదని మహమ్మద్ ఇమ్రాన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ జహీరాబాద్ *
జనం న్యూస్ 25-06-2026జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాణిక్ రావు ఎందుకు మౌనంగా ఉంటున్నారు కొంతమంది ఎలాంటి పదవుల్లో లేకపోయినా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు వారి పట్ల ఎమ్మెల్యే మాణిక్ రావు ఎందుకు మౌనంగా ఉంటున్నారు కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా వివరించడం కరెక్ట్ కాదు అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో వర్గాలుగా విభజించబడి పార్టీకి నష్టం చేకూరుతుంది హైకమాండ్ ఎందుకు మౌనంగా ఉంటుంది ఇప్పటికైనా మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్తాం ఈ విషయంపై వారికి తెలియచేస్తాం ఇలాంటివి మరొక్కసారి జరగకుండా చూడాలని హరీష్ రావుకు మరియు నియోజకవర్గం ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తాం ఉద్యమం కాలం నుండి ఇప్పటివరకు పార్టీకోసం పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలి పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా పార్టీకోసం పనిచేస్తున్న కార్యకర్తలకు విడదీసేలా వెవరిచ్చడం కరెక్టు కాదు అంటున్నమొహమ్మద్ ఇమ్రాన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా 10 నంబర్ వార్డ్ ఓడిపోవడానికి సరైన అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్లే 10 నంబర్ వార్డ్ ప్రజలు ఇతర పార్టీకి అవకాశం ఇచ్చాయి కాబట్టి 10 నంబర్ వార్డ్ లోకల్ కార్యకర్తకు అవకాశం ఇచ్చి ఉంటే బిఆర్ఎస్ కౌన్సిలర్ గా గెలిచేవారు జహీరాబాద్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ చైర్మన్ ఉండేవాడు 10 నంబర్ వార్డ్ కు సంబంధించిన క్యాండిడేట్ లేకపోవడం వల్ల ప్రజలు ఇతర పార్టీ నాయకునికి అవకాశం ఇచ్చారు ఎంత జరుగుతున్న చూసి చూడనట్టు వెవరిస్తున్న పార్టీ పెద్దలు*ఇది ఎంతవరకు కరెక్టు దీనిపై హై కమాండ్ కుఫిర్యాదు చేస్తాం*