
*జనం న్యూస్ 09 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లాలో రేషన్ బియ్యం తండ జోరుగా సాగుతుంది 32 బ్యాగుల్లో 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనంబొలెరో వాహనం సీజ్ డ్రైవర్ కం ఓనర్‌పై కేసు అచ్చంపేట శివారులో పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వాహనం టీఎస్ 31 టీఏ 2726 నంబర్ బొలెరోలో రేషన్ బియ్యం గుర్తింపు ఎన్ఫోర్స్మెంట్ డీటీ హేమ్లా నాయక్ సమక్షంలో పంచనామా స్వాధీనం చేసుకున్న బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్ గోదాంకు తరలింపు డ్రైవర్ కం ఓనర్ తిక్కల శ్రీకాంత్‌పై కేసు నమోదు ఇదే బొలెరో వాహనంపై గతంలోనూ రేషన్ బియ్యం కేసు ఏడాది క్రితమే ఇదే వాహనంపై కేసు నమోదు చేసిన అధికారులు మళ్లీ అదే వాహనంలో రేషన్ బియ్యం పట్టుబడటంపై అధికారుల దృష్టి అచ్చంపేటలో కొనసాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విమర్శలు అక్రమ దందా వెనుక సూత్రధారులను గుర్తించాలని స్థానికుల డిమాండ్ పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు