
మద్నూర్ జులై 6 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జన్మదినోత్సవ వేడుకలు సోమవారము నాడుమద్నూర్ మైథిలి ఫంక్షన్ హాల్ ఘనంగా బిచ్కుంద సర్కిల్ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గారిని పూల బొకే శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ వేడుకల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే నాయకత్వంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.