
జనం న్యూస్ 04 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టి డబ్లూ జై యప్ ) రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ (జనరల్ బాడీ) సమావేశం జులై 4వ తేదీ శనివారం హైదరాబాద్ అంబర్ పేటలోని అలీకేఫ్ చౌరస్తాలో గల పద్మావతి డీపీ రెడ్డి హాల్ (కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్) లో జరుగుతుంది.ఈ సమావేశానికి రాష్ట్ర కో-కన్వీనర్లు, మాజీ ఆఫీస్ బేరర్లు,కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మరియు మహాసభలు జరగని జిల్లాల పూర్వ అధ్యక్ష, కార్యదర్శులు, ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ నాయకులందరు తప్పనిసరిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమావేశం అత్యంత కీలకమైంది. దయచేసి అర్ధం చేసుకోండి. పైన పేర్కొన్న బాధ్యులందరు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలి. ఆ రోజు ఉదయం 10 గంటల కల్లా ఖచ్చితంగా సమావేశానికి హాజరు కావాలని కోరుతున్నాను.*ఎజెండా*1.రాష్ట్రవ్యాప్తంగా ఫెడరేషన్ పరిస్థితి-పరిణామాలపై చర్చ 2.జిల్లా కోర్టు, హైకోర్టులలో మనం వేసిన కేసుల వివరాలు-వాటి పరిస్థితిపై విశ్లేషణ-వివరాలు3.జిల్లాల సభ్యత్వాలు- మిగతా జిల్లాల మహాసభలు4.రాష్ట్ర మహాసభలు-భవిష్యత్ కార్యాచరణ .*తేదీ:* 04-07-2026*వేదిక (స్థలం):* పద్మావతి డీపీ రెడ్డి ఫంక్షన్ హాల్,అలీకేఫ్ చౌరస్తా, అంబర్ పేట*సమయం:* ఉదయం 10గంటలు అందరు సకాలంలో హాజరు కావాలని కోరుతూ. *మామిడి సోమయ్య, *వ్యవస్థాపక అధ్యక్షుడు, టి డబ్లూ జై యప్Ph: 9100933723.
