
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. శ్రీ శ్రీ శ్రీ మారమ్మ తల్లి దేవస్థానం, నాగిరెడ్డి పల్లి గ్రామం, నంద లూరు మండలం.గ్రామ ప్రజలకు తెలియచేయడం ఏమనగా అమ్మవారి జాతర కార్యక్రమం తేది ని ఆలయ ధర్మకర్త మరియు పురోహితులు మరియు గ్రామ పెద్దల సమక్షంలో నిర్ణయించడం జరిగింది, శ్రీ మారమ్మ తల్లి జాతర.జూన్ నెల 5/6/7 (శుక్రవారం, శనివారం, ఆదివారం )ఈ మూడు రోజులు జాతర నిర్వహణకు పెద్దలు నిర్ణయించడం జరిగింది.