
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 17-06-26ఈరోజు ఎస్ ఐ ఆర్ ఇనుమురేషన్ ఫామ్ పంపిణీ జరుగుతుంది రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం టంగుటూరు గ్రామంలో బూత్ నెంబర్ 79 మరియు 80 ఈ రెండు బూతులకు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో బిఎల్ఎస్ బిఎల్వోస్ శివయ్య మరియు సుధాకర్ మరియు వైస్సార్సీపీ నాయకులు ఎస్.కె షావలి మంచా మురహరి మరియు మీడియా అన్నిక నవీన్ వాలంటరీ గోపాల్, రేవూరి గోపాలయ్య మరియు ప్రజలు పాల్గొన్నారు.