
జనం న్యూస్ 09 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అలాగే తెలంగాణ ప్రభుత్వం ఇట్టి విషయం పై ఎ పి ప్రభుత్వం పై ఒత్తిడి చెయ్యాలి యం ఆర్ పి యస్ ఐజ రాజు మాదిగ డిమాండ్ మా తెలంగాణ ఆడపడుచు జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఎక్లాస్ పురం గ్రామానికి చెందిన డాక్టర్ ప్రియాంక మరణం ఆమె కుటుంబానికి ఎంతో మానసిక క్షోభ కు గురించేస్తుంది ఆ తండ్రి ఆవేదన మా తెలంగాణ ఆడపడుచు మరణం మమ్మల్ని ఎంత గానో కలిచి వేస్తుందితమ జీవితం పై ఆ డాక్టర్ ప్రియాంక కన్నా కళలు ఆమె తల్లి దండ్రుల ఆశలు ఆకస్మాతుగా గాలి లో కలిసి పోవడం చాలా దురదృష్ట కరం ఎంతో భవిష్యత్తు ఉన్నా మా తెలంగాణ ఆడబిడ్డ డాక్టర్ ప్రియాంక మృతి పట్ల ఆమె తల్లీ దండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కావున ఇట్టి విషయం పై ఎ పి ప్రభుత్వం స్పందించి నిష్పక్ష పాతంగా విచారణ జరిపించి ఆమె మృతి వెనక ఉన్నా కుట్రలు కుతంత్రాలు బయట తీసి వారిని కఠినంగా శిక్షించాలని యం ఆర్ పి యస్ జోగులాంబ గద్వాల్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం.