
జనం న్యూస్ నందలూరు కడప జిల్లాసెప్టెంబర్ 2వ తేదీన నిర్వహించే మా ఆరాధ్య దైవం,మా అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు రాజంపేట లోఈ సారి అంగరంగ వైభముగా నిర్వహిస్తునాము.రాజంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి తోట కళ్యాణ్ మండపం వరకు బైక్ ర్యాలీ మరియు డీజే పాటలతో సుమారు 700 నుండి 800 బైక్‌లతో ఘనముగా నిర్వహిస్తాం.11:00 గంటలకు యువతను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ యువజన విభాగం కి సంబం ధించి యువత ఉద్దేశించి మాట్లాడుతారుఈ కార్యక్రమానికి రాజంపేట నియోజకవర్గం లోని ఆరు మండలాల లోని జన సైనికులు మరియు వీర మహిళలు జనసేన నాయకులు ప్రతి ఒక్కరు వచ్చి విజయ వంతం చేయాలని అతికారికృష్ణ కోరారు.ఈ కార్యక్రమంలో గీతాంజలి విద్యాసంస్థలు అధినేత ఎస్ వి రమణ,కే ఎస్ నరసింహ, కోరముట్ల హరి, కేదార్ నాథ్,ఏ ఎం సి చైర్మన్ శ్రీకాంత్, ఒంటిమిట్ట సింగిల్ విండో చైర్మన్ జయ కృష్ణ, మల్లెం సుబ్బయ్య, జనసేన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు గురివిగారి వాసు, అతికారి చిన్న వెంకటయ్య,గంగయ్య,విజయ్, గిరీష్,ఏ ఎం సి డైరెక్టర్ బాబీ తదితరులు పాల్గొన్నారు.