
సబ్ టైటిల్: అవగాహన కల్పించిన గ్రామ సర్పంచ్ శేషాద్రి గ్రామపంచాయతీ సెక్రటరీ తిరుపతి
జనం న్యూస్ జూన్ 25 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని చండూరు గ్రామంలో బుధవారం ఉదయం గ్రామంలో తడి పొడి చెత్తను అవగాహన కార్యక్రమం నిర్వహించారు గ్రామంలో తడి పొడి చెత్తను వేరు చేస్తూ అలాగే ఇండ్ల చుట్టూ పారిశుద్ధం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని గ్రామ సర్పంచ్ శేషాద్రి పంచాయతీ సెక్రటరీ తిరుపతి బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో వ్యర్థ పదార్థాల నిర్వహణలో భాగంగా నాలుగు రకాల చెత్తను ఎలా వేరు చేయాలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు వర్షాకాలంలో నీటి నిల్వ ఉండకుండా చూడాలి అని తెలియజేశారు మీరు నిలువ ఉన్నచోట దోమలు వాలి ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురి అవుతారని తెలియజేశారు అలాగే ఇండ్ల మధ్యలో చెట్లు, పొదలు ఉండదని తెలిపారు వర్షాకాలంలో అంటూ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు సూచించారు ఉదయం చండూర్ గ్రామపంచాయతీ ఆఫీస్ వద్ద అవగాహన నిర్వహించారు తదనంతరం హై స్కూల్ ప్రాంగణంలో చెట్లను పరిశీలించారు వర్షాకాలంలో స్కూలు ఆవరణలో ఎలాంటి పిచ్చి మొక్కలు ఉండవద్దని తెలియజేశారు చిన్నపిల్లలు బయట ఆడుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శేషాద్రి గ్రామపంచాయతీ సెక్రటరీ తిరుపతి హై స్కూల్ హెడ్మాస్టర్ రమేష్ అలాగే ఉపాధ్యాయ సిబ్బంది అంగన్వాడి టీచర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుగ్రామస్తులకు తగిన సూచనలు తెలియజేశారు