
జుక్కల్ జూలై 8 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లీ మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయంలోకల్యాణ లక్ష్మి చెక్కులు లబ్దిదారులకు తాసిల్దార్ చెక్కులు పంపిణీ చేశారు, ఈ ఈ కార్యక్రమంలో డోంగ్లీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాజు దేశాయ్, జిల్లా ఉప అధ్యక్షులు యూనుస్ పటేల్, ఏ.ఎమ్.సి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ , సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు లక్ష్మణ్, మండల సర్పంచ్ లు బస్వంత్ పటేల్ ,సంగ్రామ్ పటేల్, ధనుపటేల్,విలాస్, ప్రవీణ్ పటేల్,శివారెడ్డి తాసిల్దార్ , రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా మరియు లబ్దిదారులు, కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు