
జనం న్యూస్ జూన్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక స్వరాష్ట్ర ఉద్యమ సిద్ధాంతకర్త ప్రజల ఆకాంక్షలే జీవిత లక్ష్యాలుగా పనిచేసిన త్యాగధనుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా తల్లి దివ్యాంగుల సేవాసమితి వ్వవస్థాక అధ్యక్షులు బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు గజ్జి శంకర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు....