
సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ 21 05. 2026 ఆయన మరణం కాంగ్రెస్ పార్టీ కి తీరనిలోటు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాము.పి నరసింహారెడ్డి జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నారు.వారితో పాటు మండల ఉపాధ్యక్షులు పి.నాగిశెట్టి మల్చల్మే సొసైటీ మాజీ వైస్ చైర్మన్ ఇమామ్ పటేల్ CDC డైరెక్టర్ మల్లారెడ్డి దిడ్గి సర్పంచ్ సోమశేఖర్ హుగ్గేల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షులు నరసింహారెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.