

జనం న్యూస్ 22 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : వేముల కృష్ణయ్య అనే దివ్యాంగుడు వైకల్యాం అని పేరుతో దూషించడమే కాకుండా దాడికి పాల్పడిన పోలీస్ అధికారి ఏ ఎస్ ఐ సాగర్ చట్టరీత్య చర్యలు తీసుకోండి కృష్ణయ్య తండ్రి వేముల పెద్ద చెంగయ్య వయస్సు 40 సంవత్సరాలు వృత్తి వ్యవసాయం నివాసం ఇంటి గొప్పనపల్లి గ్రామం భూత్పూర్ మండలం మహబూబ్నగర్ జిల్లా. అతని వారసత్వంగా వచ్చిన ఆస్తిలో వేముల మల్లేష్ తండ్రి వేముల చిన్న చెంగయ్య గారు అక్రమంగా అతనిని పట్టా భూమి బర్లిదొడ్డిలో డాక్టర్ మొన్న కొట్టించే క్రమంలో ఆయన అడ్డుకున్నంగా మరియు వేముల మల్లేష్ గొడవ జరిగింది గతంలో రెండు సంవత్సరాల క్రితం వేముల మల్లేష్ గారు అతనిని విపరీతంగా కొట్టి అతనిపై భూత్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన మళ్ళీ వారం రోజుల తర్వాత ఇట్టి విషయంపై భూత్పూర్ పోలీస్ స్టేషన్లో వేముల మల్లేష్ మళ్లీ ఫిర్యాదు చేసిన ఏ ఎస్ ఐ సాగర్ భూత్పూర్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి 26 2006 నాడు సాయంత్రం 6:00 నుండి 6:45 నిమిషాల వరకు అతన్ని పోలీస్ స్టేషన్లో పిలిపించినారు అతని పోలీస్ స్టేషన్కు మెట్లు ఎక్కి లోపలికి వెళ్లే క్రమంలో కుంటోళ్లు ఇంటికి మోసమని కోపంతో అరుస్తూ స్టేషన్ లోపలికి అతన్ని చెంపలపై ఏఎస్ఐ సాగర్ అతనిపై దాడి చేయడం జరిగింది ఇలా ఆయనపై దాడి చేసిన ఏఎస్ఐ సాగర్ పోలీస్ అధికారి గారు చేసే దివ్యాంగుడి పై పోలీసు అధికారి దాడి ఘటన ఉదయ్ దివ్యాంగులు సంఘం రాష్ట్ర కమిటీ పక్షములు తీర్వంగా ఖండిస్తున్నాము ఇలాంటి సంఘటన పునరుత్యం కాకుండా పోలీస్ అధికారిపై చట్ట ప్రకారం వికలాంగుల హక్కు చట్టం 2016 సెక్షన్ 92 ఏ ఎక్స్ బి సెక్షన్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిపై చట్టం పరమైన చర్యలు తీసుకోవాలని దివ్యాంగుడి అతని న్యాయం చేయాలని మా యొక్క ప్రార్థన ఉదయ టీం అసోసియేషన్ సభ్యులు