
జనం న్యూస్ 11 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ :ఈ రొజు ఉదయ్ సంఘం మహబూబ్ నగర్ జిల్లా కమిటీ నీ నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ఉదయ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యం శ్రీనివాసులు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ బి వీరేశ్ లు కలిసి జిల్లా అధ్యక్షులు గా మల్లయ్య ని జనరల్ సెక్రటరీ గా సి స్రవంతి నీ జయింట్ సెక్రటరీ గా జుల్లపల్లి బలమణి జిల్లా ఉదయ్ మహిళా అధ్యక్షురాలు యాదమ్మ లకు రాష్ట్ర అధ్యక్షుడు యం శ్రీనివాసులు రాష్ట్ర జనరల్ సెక్రటరీ బి వీరేష్, రాష్ట్ర కార్యదర్శి కొమురమల్లు జిల్లా కార్యవర్గానికి నియామక పత్రాలు అందజేసి వారికీ అభినందనలు తెలపడం జరిగింది తర్వాత అడిష్ నల్ కలెక్టర్ హరిప్రియ మేడం ని కలిసి జిల్లా సంక్షేమ అధికారి మరొక కార్యక్రమంలో ఉండటం వల్ల సీనియర్ అసిస్టెంట్లు నర్మదా మేడం వెంకటేష్ సర్ కు దీవ్యాంగుల సమస్యలని వారికీ వివరించడం జరిగింది అడిషనల్ కలెక్టర్ మేం చెప్పిన విషయాలు వారు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తాం అని సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాల్గొన్న దివ్యాంగులు ఎదిర నాగరాజు పేరూరు మల్లేశ్ యాదవ్ నాగర్ కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ నాగర్ కర్నూలు అడ్వైజర్ యం సాయిబాబా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అంజి వెంగయ్య కొడిగంటి మంగమ్మ పెంటమ్మ, వేముల కృష్ణయ్య బూరుగుపల్లి నర్సింహులు సభావత్ వెంకటేష్ తదితరులు పాల్గొన్ని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు