
జనం న్యూస్ జూన్ 8 (ముమ్మిడివరం ప్రతినిధి గంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాపి.గన్నవరం నియోజకవర్గం అయినవెళ్లి మండలం క్రాపలో ఏడిద దొరబాబు కుమారుడు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులును పరామార్శించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి . ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ తదితరులు ఏడిద దొరబాబు వారి ని పరామార్శించిన వారిలో ఉన్నారు.