
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 28-08-26ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నందలూరు శాఖా ఆధ్వర్యం లో శ్రీ సౌమ్యనాథ స్వామివారి కల్యాణ మహోత్సవానికి విచ్చేయుచున్న భక్తులు అందరికీ 5000 మజ్జిగ ప్యాకెట్లు మరియు 5000 వాటర్ బాటిల్స్ పంపిణీ చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాజంపేట రీజినల్ మేనేజర్రాఘవేంద్ర నందలూరు మేనేజర్ కళ్యాణి మరియు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు స్టాఫ్,జాహ్నవిదర్,రవి కుమార్, శ్రీనివాసరావు, శ్రీరామ్ కుమార్, ప్రవీణ్, శ్రీకాంత్, విశ్వ, మణి పాల్గొనడం జరిగింది.