
జనం న్యూస్ జూన్ 30 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తార మండలం నల్లగుంట గ్రామంలో వారాంతపు సంత కూరగాయ మార్కెట్ గ్రామ సర్పంచ్ ఉమా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది వారంతా పంతం గ్రామంలో ఓపెన్ చేసినందుకు రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రైతులు వార్డ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు