
జనం న్యూస్ 04 ఆగస్టు తెలంగాణ కెరటం పత్రిక ఎం.డి,ఎడిటర్ కుక్కల రాజు ముదిరాజ్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మెహబూబ్ ఆధ్వర్యంలో పటాన్చెరు ప్రభుత్య ఆసుపత్రి లో పేషంట్స్ కు అన్నదానం చేయడం జరిగింది..ఈ సందర్భంగా షేక్ మెహబూబ్ మాట్లాడుతూ కుక్కల రాజు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరారు..ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆటో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ దస్తగిరి(చోటు), బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు అబ్బు అలి ఖురేషి,రిపోర్టర్లు నరేష్,సంతోష్ గుప్తా,నవీన్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు..