
జనం న్యూస్ జూన్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన స్వకుల సాళి సమాజ భవనం, కామినేని చౌరస్తా, ఎల్ బీ నగర్ హైదరాబాద్ నందు 26.06.2026 జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పద్మశాలి ఉద్యోగుల ఐక్యత పరస్పరం సహకారం అందించుకోవాలని పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలని వివిధ జిల్లాల్లో అధ్యక్ష కార్యదర్శులు చేసిన సేవలను తెలపడం జరిగింది. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ మన కుల బాంధవులకు శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి సభా అతిధులు ఎంగండ్ల రాహుల్ కుమార్, విశిష్ట అతిధులు బోద్దుల గంగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరందాసు యాదగిరి, ఆర్గనైజేషనల్ కార్యదర్శి సిరందాస్ యాదగిరెందేర్, కోశాధికారి ఆలే బాలకృష్ణ, నాయకులు శ్రీమతి పిట్ట ఉమాదేవి, వన్నెలదాస్ శ్రీనివాస్, బొద్దుల గంగయ్య, గంజి రామ్మోహన్, ఆడేపు మల్లికార్జున్, మామిడాల రవి, కడవెను లక్ష్మీపతి, చింతగింది సుజాత, బొమ్మర హరిశంకర్, డాక్టర్ దుబాసి విష్ణుమూర్తి, దేవులపల్లి రాజేశ్వర్, ఉషకోయల రాజేందర్, చిలుక శ్రీనివాస్, నోముల చంద్రశేఖర్, ఆడేపు గంగాధర్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి దేవులపల్లి సాయిరాజ్, గోక నాగేశ్వరరావు, ఆడేపు ప్రవీణ్‌కుమార్, శ్రీమతి తిరుమల విజయ లక్ష్మీ, వల్లకొండ వెంకట్ రావు, గుండు సూర్యనారాయణ, తాటిపాముల దత్తాద్రి, గుండు శ్రీనివాస్, రాపోలు సోమేశ్వర్, వరంగల్ జిల్లా అధ్యక్షులు కొడం రవి ప్రకాష్, ప్రధాన కార్యదర్శి గుర్రపు రాజమౌళి, జిల్లా నాయకులు కుసుమ సత్యనారాయణ, బొద్దుల వెంకటేశ్వర్లు, కొండబత్తుల రాజమౌళి, కొండ శ్రీనివాస్, చింతకింది శ్రీనివాస్, బూర తిరుపతయ్య, కుడికాల సత్యనారాయణ, సిరిపురం శేఖర్, ఆడెపు నాగరాజు, కోడూరి రమేష్, బింగి సురేష్, పాశికంటి కనకరాజు, మాతెన మనోహర్, సిరిపురం రమేష్, చందా మోహన్, కుచన రాజు, బాసాని రాజ్ కుమార్, మంచికట్ల మురళీ మోహన్, అక్కలదేవి శ్యాం సుందర్, వడ్డేపల్లి దుర్గాప్రసాద్, వల్లల రామకృష్ణ, నాగుల వెంకటరమణ, కుసుమ సూర్య కిరణ్, పద్మశాలి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు బిట్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గుండు కామేశ్వర్, వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యవర్గ సభ్యులు 500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు….