
జనం న్యూస్ జూన్ 17 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం సిహెచ్ గున్నేపల్లి లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా కార్యక్రమం తో పాటు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు ప్రారంభించారు ఈ కార్యక్రమం కు మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీవేమ ముమ్మిడివరం ఎస్ ఐ ఆర్ అసెంబ్లీ కన్వీనర్ గొల కోటి వెంకటరెడ్డి కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారి నానాజీ బిజెపి నాయకులు యాళ్ల దొరబాబు నల్ల పవన్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు గనిసెట్టి బాబి మాస్టర్ అసెంబ్లీ పరిధిలో గల మండల అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు