
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రిపోర్టర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు జులై 8 2026 నాడు పెబ్బేర్ కు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు సుభాష్ చౌరస్తాలో వైయస్సార్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. అందులో కాంగ్రెస్ నాయకులు వైయస్సార్ యొక్క సేవల గురించి ఆయన చేసిన పథకాల గురించి కాంగ్రెస్ నాయకులు కొనియాడడం జరిగింది.