
జనం న్యూస్ ఆగస్టు 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ప్రపంచ ఫోటో గ్రాఫర్ డే సందర్భంగా. వెలుగు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో .. జెండా ఎగురవేశారు అనంతరం మండల కేంద్రంలోని జిల్లా. పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పిల్లలకు పండ్లు పంచారు అనంతరం నూతన కార్యవర్గం సభ్యులను ఎన్నుకున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు సూర్యదేవర వీరన్న గౌరవ అధ్యక్షురలు పైడిమల్ల సుధాకర్ ఆధ్వర్యంలో. మండలం అధ్యక్షులు కొత్తపల్లి శ్రీకాంత్. ఉపాధ్యక్షులు మామిడి రాజు. ప్రధాన కార్యదర్శి.. మామిడి భాస్కర్. కోశాధికారులు.గుండేటి కమలాకర్ నిమ్మల. సాంబమూర్తి. లనుఎన్నుకున్నారు వారు జిల్లా అధ్యక్షుడు ఉపాధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేశారు…