
బిచ్కుంద మే 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం బిచ్కుంద మున్సిపల్ లోని కందర్పల్లి పల్లి గ్రామంలో పర్యటించి పలు వార్డులలో ప్రజలతో మమేకమై తమ సమస్యల్ని మున్సిపల్ చైర్ పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు గ్రామంలో వాటర్ స్పెషలిటీ సరిగా లేక లేనందున మరియు మురికి కాలువల ను శుభ్రం చేయాలని ఊరిని అభివృద్ధి దిశగా నడిపించాలని దీనికి అందరు సహకరించ గలరాని మున్సిపల్ చైర్ పర్సన్ సీమ శెట్కార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్యామల గంగాధర్ మరియు గ్రామంలోని ప్రజలు పాల్గొన్నారు