

బిచ్కుంద సెప్టెంబర్ 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం బిచ్కుంద మున్సిపాలిటీ లో మంగళవారం రోజున చైర్ పర్సన్ సీమ సెట్ కార్ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం నందు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశంలో శాంతి పరిరక్షణ కొరకు వివిధ శాఖల అధికారులు వివిధ కార్యాలయాల - తహసీల్దార్, , విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ, మున్సిపాలిటీ, వాటర్ బోర్డు సభ్యులు - వారి వారి బాధ్యతలను తెలియజేయడం జరిగింది.మున్సిపల్ కమిషనర్ షేక్ హయుం మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య పనులు మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, లైట్లు ఏర్పాటు చేయడం చేయవలెను. విద్యుత్ అధికారి మాట్లాడుతూ
ప్రతి మండపం వద్ద మరియు నిమజ్జన వెళ్లు మార్గంలో తగినన్ని మరియు తాత్కాలిక విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయవలెను.రెవెన్యూ డిపార్ట్మెంట్ లోఊరేగింపు సమయంలో ఎలాంటి భూవివాదాలు లేకుండా శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించవలెను మరియు క్లియర్ గా చూడవలెను.Saiv (TRS)ముందస్తుగా మరమ్మతు కాలువలు, వీధి లైట్లు, గుంతలు లేకుండా చూడవలెను మరియు చేయడం.కరెంట్ వైర్లు (వేలాడేవి) తగిన సరి చేయడం.1 వ వార్డులో రానున్న రోజుల్లో పోల్ సరి చేయడం.ఎస్సై రాజు మాట్లాడుతూ మండలంలోని రిజిస్టర్ (3) వరకు మరియు 10 రోజుల పాటు (5) గల సభ్యులు రాత్రి వేళల్లో ఉండవలెను.గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు లేకుండా చూడవలెను.డైల్ నంబర్ 112 కి ఫోన్ చేస్తే పోలీస్ సిబ్బంది వచ్చేలా చూడడం.రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ సిస్టం ఆపేయాలి.-ఇమ్మర్షన్ సమయంలో ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా చూడాలి. డీజే లకు అనుమతి లేదు. బాణసంచా పేల్చడం పై నిషేధం చేపట్టాలి.