
జనం న్యూస్ జూలై16( బీబీపేట్ మండల కామారెడ్డి జిల్లా )బీబీపేట మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యవర్గానికి నూతన అధ్యక్షుడు ఎల్లమైన శ్రీకాంత్, (బతుకమ్మ టీవీ ) ఉపాధ్యక్షుడు దేవునిపల్లి తిరుపతి, (సాక్ష్యం) కార్యదర్శిగా ఏంబారి శ్రీనివాస్, (జనం న్యూస్ ) కోశాధికారిగా కారంపూరి వేణు, (నవ తెలంగాణ) కార్యవర్గ సభ్యులుగా కొరివి నర్సిములు, ( తేజ టి వి ) కొమ్ము రాజు, (తెలంగాణ ఎక్సప్రెస్ ) లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.