
జనం న్యూస్ ఆగస్టు 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి మాజీ జేడ్పిటీసి గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీ ఆర్ ఎస్ సంత గూటికి చేరిన మండలం లోని గోవిందాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నర్ర కుమార్ స్వామి మాజీ గ్రామ అధ్యక్షుడు బూర పైడి విక్రమ్ చేరినారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి మండలం లోని గోవిందా పురం గ్రామ సర్పంచ్ స్వాతి శ్రవణ్ కుమార్ ఉప సర్పంచ్ కలువల నరేందర్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు నర్ర రాజు గ్రామ ప్రధాన కార్యదర్శి ఊదరి మహేష్ తదితరులు పాల్గొన్నారు…