
జనం న్యూస్ 5 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు మండల పరిధిలో బోనాల పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆదివారం రోజున స్థానిక ఎస్ హెచ్ ఓ ఉదయ్ కిరణ్ జనం న్యూస్ తో మాట్లాడుతూ బోనాల పండుగను ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని ఆలయ పరిసరాల్లో మద్యం తాగి వాహనాలను నడపరాదని రోడ్డుపై జాగ్రత్తగా వెళ్లాలని యువకులు వాహనాలు అతివేగంగా నడపకుండా ప్రమాదాల బారి నుండి పడకుండా జాగ్రత్త పడాలి పండుగను భక్తిశ్రద్ధలతో పండగ వాతావరణం కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాలతో జరుపుకోవాలని సూచించారు